Header Banner

ఇదేం సడెన్ ట్విస్ట్! ఆర్బీఐ షాకింగ్ నిర్ణయం! ఇకపై ఆ నోట్లు చెల్లవు అంట...!

  Wed Mar 12, 2025 10:43        India

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మంగళవారం కీలక ప్రకటన చేస్తూ త్వరలోనే కొత్త రూ.100, రూ.200 నోట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నోట్లపై ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకాలుంటాయని స్పష్టం చేసింది. దేశంలో ముడుపుల లావాదేవీలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఈ కొత్త నోట్లను ప్రవేశపెట్టుతున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

 

ఇది కూడా చదవండినిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన! 30 వేల మంది పైలట్లు అవసరం..

 

మహాత్మా గాంధీ సిరీస్‌లో భాగంగా ఈ నోట్లు రూపుదిద్దుకుంటాయని, ప్రస్తుతం ఉన్న డిజైన్‌తోనే కానీ కొన్ని మార్పులతో కొత్త నోట్లు రానున్నాయని పేర్కొంది. అయితే, కొత్త నోట్లు మార్కెట్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రస్తుతం చలామణిలో ఉన్న పాత రూ.100, రూ.200 నోట్లు యథావిధిగా చెల్లుబాటు అవుతాయని స్పష్టత ఇచ్చింది. దీంతో ప్రజలు అనవసర ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


గత ప్రభుత్వంలో మహిళలకు న్యాయం లేదు.. నాపైనే 23 కేసులు! హోంమంత్రి ఘాటు వ్యాఖ్యలు!



టీటీడీకి భారీ విరాళాలు! తిరుమల అన్నప్రసాద సేవలో విప్లవాత్మక మార్పులు!


అమరావతి అభివృద్ధికి భారీ నిధులు.. చంద్రబాబు నేతృత్వంలో కీలక భేటీ! కోట్ల నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్!


రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఘర్షణ! అసెంబ్లీలో కీలక ప్రకటన!


జేఈఈ మెయిన్‌ 2025 తుది విడత కీలక షెడ్యూల్ విడుదల! ఏ పరీక్ష ఏయే తేదీల్లో అంటే!


ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్... రాజమండ్రి సెంట్రల్ జైలుకు రౌడీషీటర్ ఎంట్రీ! ముగిసినా అజ్ఞాతం!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NewCurrency #RBINotes #EconomicReform #GovernmentSupport #FinancialGrowth #latestnews #breakingnews